ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటున్నారు. ఔను నా కాళ్లు కూడా వణుక…
రాంగోపాల్‌ వర్మకు హైకోర్టులో షాక్‌
హైదరాబాద్‌:  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. వర్మ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం విడుదలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఈ చిత్ర విడుదలపై దాఖలైన పిటిషన్‌పై సెన్సార్‌ బోర్డు, చిత్ర యూనిట్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. కాగా వీటిపై  హైకోర్టు బుధవారం విచ…
బీచ్‌లో యువకుడిని రక్షించిన లైఫ్‌గార్డులు
, విశాఖపట్టణం  : రుషికొండ బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని అక్కడే ఉన్న లైఫ్‌గార్డులు రక్షించారు. అనంతరం అరిలోవ బీచ్‌ మొబైల్‌ వాహనం ద్వారా యువకుడిని గీతం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని విజయనగరం జిల్లా కొత్త అగ్రహారానికి చెందిన జల్లెపల్లి జగదీష్‌గా గుర్తించారు. కాగా, బాధితుడు జగదీష్‌ …
‘గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం’
, న్యూ ఢిల్లీ: దేశంలో ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు  అన్నారు. పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పెద్దపల్లికి స్వచ…
మేం కూడా రేట్లు పెంచుతున్నాం : జియో
, ముంబై  : ఒకవైపు అధిక పన్నుల చెల్లింపు, మరోవైపు జియో రాకతో భారత టెలికాం పరిశ్రమలోని ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా కంపెనీలు ఆర్ధికంగా తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ఒక రకంగా టెలికాం పరిశ్రమలో సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ సూచనల ప్రకారం డిసెంబర్‌ న…
ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.  ఆర్‌ఆర్‌ఆర్‌  చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది రేపు( నవంబర్‌ 20) రివీల్‌ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతినాయక పాత్రల గురించి కూడా రేపే చెబుతామని వెల్లడించింది. సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తిచేసినట్టుగా యూనిట…